HomeEntertainmentSampoornesh Babu: జర్నలిస్ట్ అనుచిత వ్యాఖ్యలపై స్పందించిన సంపూర్ణేష్‌ బాబు.. ఏమన్నారంటే?

Sampoornesh Babu: జర్నలిస్ట్ అనుచిత వ్యాఖ్యలపై స్పందించిన సంపూర్ణేష్‌ బాబు.. ఏమన్నారంటే?

Sampoornesh Babu Video: ‘ది ప్యారడైజ్’ ప్రమోషన్లలో భాగంగా నిర్వహించిన ఇంటర్వ్యూ;లో నటుడు సంపూర్ణేష్ బాబుపై ఓ సీనియర్ జర్నలిస్ట్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట దుమారం రేపాయి. దీనిపై సంపూర్ణేష్ తాజాగా క్లారిటీ ఇచ్చారు. తమ మధ్య ఉన్న సుదీర్ఘ సాన్నిహిత్యం వల్లే సరదాగా ఆ మాటలు దొర్లాయని, దీనిని తప్పుగా భావించవద్దని కోరారు. ఇంటర్వ్యూను వినోదాత్మకంగా నడిపించే ప్రయత్నంలోనే అలా మాట్లాడాల్సి వచ్చిందని, సంపూని కించపరిచే ఉద్దేశం ఎంతమాత్రం లేదని తెలుపుతూ సదరు జర్నలిస్ట్ కూడా అభిమానులకు క్షమాపణలు చెప్పారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments