HomeEntertainmentNani: ‘ట్రోల్స్ ఆస్వాదించా.. ఇక అంతా మీ చేతుల్లోనే ఉంది’.. ‘ది ప్యారడైజ్’ రివ్యూలపై నాని...

Nani: ‘ట్రోల్స్ ఆస్వాదించా.. ఇక అంతా మీ చేతుల్లోనే ఉంది’.. ‘ది ప్యారడైజ్’ రివ్యూలపై నాని రియాక్షన్

శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని నటించిన పీరియడ్ యాక్షన్ డ్రామా ‘ది ప్యారడైజ్‌’ విడుదలైన తొలిరోజే భారీ వసూళ్లు సాధించింది. ఈ సినిమాకు వస్తున్న రెస్పాన్స్‌పై నాని ఎక్స్ వేదికగా స్పందించారు. ప్రేక్షకులు చూపుతున్న ప్రేమతో పాటు సరదాగా వస్తున్న ట్రోల్స్‌ను ఆస్వాదించానని, విమర్శకులు ఎత్తి చూపిన లోపాలను పాఠాలుగా స్వీకరిస్తామని నాని తెలిపారు. ఇదే క్రమంలో తనకు శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి, విజయ్ దేవరకొండలకి నాని కృతజ్ఞతలు తెలిపారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments