HomeNation and Worldఆఫీస్ టూర్‌లో సానా బాత్‌లో నిద్రపోయిన టెక్కీ.. ఊడిపోయిన ఉద్యోగం.. రూ.9,637 కోట్ల పరిహారానికి ట్రిబ్యునల్...

ఆఫీస్ టూర్‌లో సానా బాత్‌లో నిద్రపోయిన టెక్కీ.. ఊడిపోయిన ఉద్యోగం.. రూ.9,637 కోట్ల పరిహారానికి ట్రిబ్యునల్ మద్దతు

పని పర్యటనలో గది తాళం మరచిపోయి సానా బాత్‌లో నిద్రపోయారనే కారణంతో ఉద్యోగం కోల్పోయిన మాజీ టెక్ ఎగ్జిక్యూటివ్ షానన్ బర్న్స్.. బ్రిటన్ ఎంప్లాయ్‌మెంట్ ట్రిబ్యునల్‌లో విజయం సాధించారు. ఏడీహెచ్‌డీ దివ్యాంగురాలైన తనను అన్యాయంగా తొలగించారని వేసిన కేసులో రూ.9,637 కోట్ల భారీ పరిహారాన్ని కోరడానికి ట్రిబ్యునల్ అనుమతిని ఇచ్చింది. అయితే కంపెనీ విధించాలి అనుకున్న పరిహారం పరిమితి పిటిషన్‌ను సైతం ట్రిబ్యునల్ తిరస్కరించింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments