HomeTELANGANA3 ఏళ్ల క్రితం లవ్ మ్యారేజ్.. భర్తతో విభేదాలు.. సిద్దిపేటలో ట్రాన్స్‌జెండర్‌ సునంద ఆత్మహత్య!

3 ఏళ్ల క్రితం లవ్ మ్యారేజ్.. భర్తతో విభేదాలు.. సిద్దిపేటలో ట్రాన్స్‌జెండర్‌ సునంద ఆత్మహత్య!

సిద్దిపేటలో ట్రాన్స్‌జెండర్‌ సునంద ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర విషాదం నింపింది. కొన్నేళ్ల క్రితం అజయ్‌కుమార్‌ను ప్రేమించి వివాహం చేసుకున్న ఆమెకు ఆ తర్వాత భర్తతో మనస్పర్థలు ఏర్పడినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. తన భర్త మరో మహిళతో సన్నిహితంగా ఉంటున్నారనే ఆరోపణలతో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవని చెప్పారు. ఇటీవల ఇద్దరూ విడివిడిగా ఉండేందుకు బాండ్‌ పేపర్‌ రాసుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సునంద ఇంట్లో ఉరి వేసుకుని మృతి చెందారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments