HomeNation and Worldఐరాస వేదికగా పర్యావరణ పరిరక్షణపై భారత్, చైనాలకు నేపాల్ ప్రధాన మంత్రి కీలక విజ్ఞ‌ప్తి

ఐరాస వేదికగా పర్యావరణ పరిరక్షణపై భారత్, చైనాలకు నేపాల్ ప్రధాన మంత్రి కీలక విజ్ఞ‌ప్తి

గత నెలలో నేపాల్‌లో మంచుచరియలు విరిగిపడి… ఆకస్మిక వరదలు సంభవించాయి. ఈ విపత్తులో కొన్ని వందల మంది ప్రాణాలు కోల్పోగా.. వేలాది మంది ఆచూకీ గల్లంతయ్యారు. ప్రకృతి ప్రకోపానికి నేపాల్ చిగురుటాకులా వణికిపోయింది. అనేక పట్టణాలు, గ్రామాలు నామరూపాల్లేకుండా పోయాయి. ఈ నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేక మెకానిజమ్ ఏర్పాటుచేయాలని కోరుతూ భారత్, చైనాలకు నేపాల్ ప్రధాన మంత్రి ఐరాస వేదికగా పిలుపు నిచ్చారు. ఈ సందర్భంగా ఆయన తమ దేశానికి జరిగిన నష్టాన్ని వివరించారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments