HomeHeadlinesఏపీలో నిరుద్యోగులకు దసరా కానుక.. అక్టోబర్ 15న డీఎస్పీ నోటిఫికేషన్?.. మొత్తం పోస్టుల వివరాలివే!

ఏపీలో నిరుద్యోగులకు దసరా కానుక.. అక్టోబర్ 15న డీఎస్పీ నోటిఫికేషన్?.. మొత్తం పోస్టుల వివరాలివే!

Andhra Pradesh Dsc 2026 Notification October 15th: ఏపీ ప్రభుత్వం మరో డీఎస్సీ నోటిఫికేషన్‌‌కు సిద్ధమవుతోంది. ఈ మేరకు డీఎస్సీ 2026 నోటిఫికేషన్ విడుదలకు కసరత్తు చేస్తున్నారు.. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ఖాళీల వివరాలు సేకరించినట్లు తెలుస్తోంది. ఈ నెల 15న నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉందంటున్నారు. టీచర్ పోస్టులు మాత్రమే కాదు మరికొన్ని ఇతర పోస్టుల్ని కూడా భర్తీ చేయబోతున్నారు. మొత్తం 2500కుపైగా పోస్టుల్ని భర్తీ చేసే అవకాశం ఉందంటున్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments