HomeHeadlinesఆంధ్రప్రదేశ్‌‌లో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్ జారీ

ఆంధ్రప్రదేశ్‌‌లో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్ జారీ

Andhra Pradesh Heavy Rains Red Orange Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఇది మరో 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా బలపడి బుధవారం రాత్రి కానీ, గురువారం ఉదయానికి కానీ విశాఖపట్నం, గోపాల్‌పూర్‌ మధ్య తీరం దాటొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో కోస్తాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణశాఖ తెలిపింది. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లకూడదని హెచ్చరించారు.రాష్ట్రంలో పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments