HomeEntertainmentKarthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2- కాంచన ఇంటికి తాత కుటుంబం-...

Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2- కాంచన ఇంటికి తాత కుటుంబం- ఎస్సైతో కార్తీక్ నాటకం- మాలినితో సూరజ్ గొడవ

Karthika Deepam 2 Serial September 19th Episode: కార్తీక దీపం 2 సీరియల్ సెప్టెంబర్ 19వ ఎపిసోడ్‌‌‌లో సూరజ్ చేసినదానికి జ్యోత్స్న తిడుతుంది. జ్యో ఫోన్ ఇచ్చి సూరజ్ వెళ్లిపోతాడు. రోడ్డు మీద కార్తీక్ హై డ్రామా చేస్తాడు. ఇంతలో పోలీసులు, ఎస్సై వచ్చి కాంచన ఇంటికి శివ నారాయణ కుటుంబం వెళ్లేలా చేస్తారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments