HomeEntertainmentZombie Reddy 2 Upendra: చెట్టుకు తలకిందులుగా వేలాడుతూ రౌద్ర రూపం.. జాంబీ రెడ్డి 2లో...

Zombie Reddy 2 Upendra: చెట్టుకు తలకిందులుగా వేలాడుతూ రౌద్ర రూపం.. జాంబీ రెడ్డి 2లో రియల్ స్టార్ ఉపేంద్ర గ్రాండ్ ఎంట్రీ

Zombie Reddy 2 Upendra: రియల్ స్టార్ ఉపేంద్ర బర్త్ డే సందర్భంగా అదిరే సర్ ప్రైజ్ వచ్చేసింది. తేజ సజ్జా హీరోగా నటిస్తున్న బ్లాక్ బస్టర్ సీక్వెల్ ‘జాంబీ రెడ్డి 2’ సినిమాలో ఉపేంద్ర నటిస్తున్నారు. ఈ మూవీ నుంచి అతని ఫస్ట్ లుక్ ను ఇవాళ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ మామూలుగా లేదు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments