HomeEntertainmentNani Kayadu: ది ప్యారడైజ్ ప్రమోషన్లలో కనిపించని హీరోయిన్ కాయదు.. ఆ డైరెక్టర్ ఒప్పుకోలేదంటూ నాని...

Nani Kayadu: ది ప్యారడైజ్ ప్రమోషన్లలో కనిపించని హీరోయిన్ కాయదు.. ఆ డైరెక్టర్ ఒప్పుకోలేదంటూ నాని ఇంట్రెస్టింగ్ కామెంట్లు

Nani Kayadu: ది ప్యారడైజ్ మూవీతో పాన్ ఇండియా బాక్సాఫీస్ ను షేక్ చేయడానికి నేచురల్ స్టార్ నాని రెడీ అవుతున్నారు. రిలీజ్ దగ్గరపడుతుండటంతో సినిమా టీమ్ ప్రమోషన్స్ స్పీడ్ పెంచింది. అయితే ప్రమోషన్స్ లో హీరోయిన్ కాయదు లోహర్ కనిపించడం లేదు. దీనిపై నాని క్లారిటీనిస్తూ ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments