రష్యా నుంచి చమురు, సహజవాయువు కొనుగోలు చేసే భారతదేశం, చైనాలతో సహా ఇతర దేశాల ఉత్పత్తులపై 100 శాతం వరకు దిగుమతి సుంకాలను (టారిఫ్‌లు) విధించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు సర్వాధికారాలు కల్పించే బిల్లుపై యూఎస్ ప్రతినిధుల సభలో అడుగులు పడ్డాయి.