HomeLifestyleవర్షాకాలంలో ఎక్కువగా వచ్చే హెపటైటిస్ లక్షణాలు ఏంటి, సీజనల్ ఇన్ఫెక్షన్స్ నుంచి మనల్ని మనం ఎలా...

వర్షాకాలంలో ఎక్కువగా వచ్చే హెపటైటిస్ లక్షణాలు ఏంటి, సీజనల్ ఇన్ఫెక్షన్స్ నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి

వర్షాకాలంలో వచ్చే ఎన్నో ఇన్ఫెక్షన్స్ ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. ఈ సీజన్‌లో వర్షపు నీరు, తేమ కారణంగా కూడా సమస్యలొస్తాయి. దీంతో కేవలం లక్షణాలను బట్టి ఓ వ్యాధిని గుర్తించలేం. అలానే సొంత వైద్యం కూడా చేస్తూ కాలం గడపొద్దు. ఎందుకంటే లక్షణాలు పెరిగే కొద్దీ మనం ముందుగానే అలర్ట్ అయి కారణాన్ని, సమస్యని గుర్తించి సరైన టైమ్‌కి సరైన ట్రీట్‌మెంట్ తీసుకోవాలి. ఈ వర్షాకాలంలో వర్షపునీటితో కాలువలు, చెరువులు పొంగి నీరు కలుషితమవ్వడం వల్ల టైఫాయిడ్, కలరా, గ్యాస్ట్రోఎంటరైటిస్, హెపటైటిటస్ ఎ, ఈ వంటి సమస్యలకి కారణమవుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇవి మొదట్లో చిన్న సమస్యల్లానే కనిపించినా రాన్రాను ప్రమాదకర సమస్యలుగా మారతాయి. మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్యల నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు. అసలు ప్రమాదకరంగా మారే సమస్యలు ఏంటో కూడా తెలుసుకుందాం.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments