HomeHeadlinesఆళ్ల నాని పార్దీవదేహం వద్ద ఆయన పెంపుడు కుక్క మాక్సీ కన్నీళ్లు.. కంటతడి పెట్టించే దృశ్యం

ఆళ్ల నాని పార్దీవదేహం వద్ద ఆయన పెంపుడు కుక్క మాక్సీ కన్నీళ్లు.. కంటతడి పెట్టించే దృశ్యం

మాజీ డిప్యూటీ సీఎం విశాఖలోని తన నివాసంలో గుండెపోటుతో మృతి చెందారు. గుండెపోటుకు గురైన ఆయనను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన చనిపోయినట్లు వైద్యులు నిర్దారించారు. ఆళ్ల నాని మృతిని ఆయన పెంపుడు శునకం మాక్సీ ముందు గుర్తించింది. ఈ విషయాన్ని ఆ ఇంటి వాచ్‌మెన్ తెలిపారు. మాక్సీ తన యజమాని పార్దీవదేహం వద్ద కూర్చుని కన్నీళ్లు పెడుతున్న దృశ్యాలు అందర్నీ కదలిస్తున్నాయి. ఏలూరు నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన.. ఒకసారి ఎమ్మెల్సీ అయ్యారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో డిప్యూటీ సీఎంగా ఉన్న ఆయన.. 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత టీడీపీలో చేరారు. కాగా,
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments