HomeLifestyleMotivational Quotes By Gautam Gambhir: " వ్యక్తిగత రికార్డులు కాదు, ట్రోఫీలే ముఖ్యం!", గంభీర్...

Motivational Quotes By Gautam Gambhir: ” వ్యక్తిగత రికార్డులు కాదు, ట్రోఫీలే ముఖ్యం!”, గంభీర్ నేర్పే దూకుడు మంత్రం

టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ గ్రౌండ్ లోపల, బయట దూకుడుగా ఉంటారు. ఆ దూకుడుతోనే టీమిండియాకు మరుపురాని విజయాలన్నందించాడు. దిగ్గజాల టైమ్‌లో ఆడటంతో అనుకున్నంత పేరు రాలేదు. కానీ, గౌతీ ఆడిన ఇన్నింగ్స్ టీమిండియాకు పొట్టి ప్రపంచకప్‌తో పాటు వన్డే వరల్డ్‌కప్‌ని అందించాయి. టీమిండియా హెడ్ కోచ్‌గా ఆయన తీసుకున్న నిర్ణయాలపై విమర్శలు వచ్చినా గౌతమ్ గంభీర్ ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. వ్యక్తిగత రికార్డుల కన్నా టీమిండియాకు మెగా ట్రోఫీలు అందించడమే అసలైన లక్ష్యమని నమ్మే గౌతమ్ గంభీర్ నుంచి మనం ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments