HDFC Bank Share: దూసుకెళ్తున్న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు.. మరో 15% పెరిగే అవకాశం
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు వరుసగా మూడో రోజు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. నూతన సీఈఓ నియామకానికి ఆర్‌బీఐ ఆమోదం లభించనుందనే వార్తల నేపథ్యంలో, రాబోయే రోజుల్లో ఈ స్టాక్ ధర మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.