HomeHeadlinesఏపీలో చేనేతలకు శుభవార్త.. నిబంధన తొలగింపు, కొత్త పింఛన్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు లైన్ క్లియర్

ఏపీలో చేనేతలకు శుభవార్త.. నిబంధన తొలగింపు, కొత్త పింఛన్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు లైన్ క్లియర్

Ap Govt Removed Rule For Nethanna Bharosa: ఏపీలో చేనేతలకు కూటమి ప్రభుత్వం తీపికబురు చెప్పింది. నేతన్న భరోసా పింఛన్ పథకం దరఖాస్తు ప్రక్రియలో కీలక నిబంధన నుంచి సీఎం చంద్రబాబు సర్కార్ మినహాయింపు ఇచ్చింది. ఇకపై పింఛన్ కోసం దరఖాస్తు చేసుకునే చేనేతలు బ్యాంకు అకౌంట్ స్టేట్‌మెంట్‌ సమర్పించాల్సిన అవసరం లేదు. నేతన్నలు దరఖాస్తు ప్రక్రియలో ఎదుర్కొంటున్న ఇబ్బందులు తొలగిపోయాయి. మాస్టర్‌ వీవర్‌ ధ్రువీకరణ పత్రం ఉంటే సరిపోతుంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments