HomeAndhra Pradeshఆంధ్రప్రదేశ్‌లో తొలిసారి సరికొత్త ప్రయోగం.. 'ఇన్వెస్ట్ కడప' ప్రారంభం

ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారి సరికొత్త ప్రయోగం.. ‘ఇన్వెస్ట్ కడప’ ప్రారంభం

Invest Kadapa Centre Started: కడపను పారిశ్రామిక, వాణిజ్య, ఆర్థిక హబ్‌గా మార్చే దిశగా తొలి అడుగు పడింది. కడప కలెక్టరేట్‌లో నూతనంగా ఏర్పాటైన ‘ఇన్వెస్ట్‌ కడప’ కేంద్రాన్ని కలెక్టర్ అధికారులతో కలిసి ప్రారంభించారు. దక్షిణ భారతదేశంలోనే ప్రధాన పెట్టుబడి కేంద్రంగా కడపను తీర్చిదిద్దడమే లక్ష్యమని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ శ్రీధర్‌ చెరుకూరి తెలిపారు. పెట్టుబడి పెట్టడం కోసం వచ్చిన రోజు నుంచి ప్రాజెక్టు పూర్తయ్యే వరకు ఈ కేంద్రమే పూర్తి బాధ్యత తీసుకుంటుందన్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments