HomeHeadlinesఏపీకి కేంద్రం శుభవార్త.. కొత్త రైల్వే లైన్ల నిర్మాణానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్.. ఈ రూట్లోనే..

ఏపీకి కేంద్రం శుభవార్త.. కొత్త రైల్వే లైన్ల నిర్మాణానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్.. ఈ రూట్లోనే..

ఏపీకి కేంద్ర ప్రభుత్వం శుభవార్త వినిపించింది. రాష్ట్రంలో కొత్త రైల్వే లైన్ల నిర్మాణానికి కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రధాని మోదీ అధ్యక్షతన బుధవారం ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీ జరిగింది. ఈ సమావేశంలో నాలుగు రాష్ట్రాల పరిధిలో 5 మల్టీట్రాకింగ్ ప్రాజెక్టుల నిర్మాణానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూ.10,021 కోట్ల అంచనా వ్యయంతో వీటిని చేపట్టనుండగా.. ఈ జాబితాలో అరక్కోణం, రేణిగుంట మార్గం కూడా ఉంది. ఈ మార్గంలో మూడు, నాలుగు రైల్వే లైన్ల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments