HomeAndhra Pradeshరావణ్‌కు నిరాశ.. రిమాండ్ పొడిగించిన న్యాయస్థానం..

రావణ్‌కు నిరాశ.. రిమాండ్ పొడిగించిన న్యాయస్థానం..

యూట్యూబర్ రావణ్‌కు మరోసారి నిరాశ ఎదురైంది. గన్నవరం కోర్టు జోసెఫ్ రావణ్ రిమాండ్ పొడిగించింది. సెప్టెంబర్ 22వ తేదీ వరకూ రావణ్ రిమాండ్ పొడిగిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఉపా కేసులో అరెస్ట్ అయిన జోసెఫ్ రావణ్ ప్రస్తుతం నెల్లూరు జైలులో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నారు. తాజాగా మరోసారి రిమాండ్ పొడిగించడంతో ఆయన జైలులోనే ఉండనున్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments