నేటి డిజిటల్ యుగంలో సోషల్ మీడియా, రిలేషన్‌షిప్‌ల చుట్టూ అనేక కొత్త పదాలు (స్లాంగ్స్) పుట్టుకొస్తున్నాయి. ముఖ్యంగా పురుషుల ప్రవర్తన, వారి వ్యక్తిత్వాల గురించి మాట్లాడేటప్పుడు కొన్ని పదాలు తెగ వైరల్ అవుతుంటాయి. చాలా మంది ఈ పదాలను వాడేస్తుంటారు కానీ వాటి అసలు అర్థం, వాటి ప్రభావం గురించి పూర్తి అవగాహన ఉండదు. సోషల్ మీడియా, మోడ్రన్ డేటింగ్, పాప్ కల్చర్‌లో పురుషుల వ్యక్తిత్వాలు, ప్రవర్తనల గురించి తరచుగా చర్చకు వచ్చే ముఖ్యమైన పదాలు, వాటి అర్థాలు గురించి పూర్తిగా తెలుసుకుందాం.


