HomeHeadlinesడీమార్ట్‌ తరహాలో ఏపీ ప్రభుత్వం మీ మార్ట్‌లు.. అక్టోబర్ ఒకటిన ప్రారంభం..

డీమార్ట్‌ తరహాలో ఏపీ ప్రభుత్వం మీ మార్ట్‌లు.. అక్టోబర్ ఒకటిన ప్రారంభం..

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో వేయి మీ మార్ట్‌లు ఏర్పాటు చేయనుంది. అక్టోబర్ ఒకటో తేదీ సీఎం నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా వీటిని ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని ఏపీ పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. డీ మార్ట్‌లకు పోటీగా.. అదే కాన్సెప్ట్ ఆధారంగా ఈ మీ మార్టులను తెస్తున్నామని.. వీటి ద్వారా తొలుత 64 సరుకులను ప్రజలకు అందుబాటులో ఉంచనున్నట్లు మంత్రి వివరించారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments