HomeBusinessMCLR: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ గుడ్‌న్యూస్.. లోన్ వడ్డీ రేట్లు తగ్గింపు.. సెప్టెంబర్ 7 నుంచే అమల్లోకి!

MCLR: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ గుడ్‌న్యూస్.. లోన్ వడ్డీ రేట్లు తగ్గింపు.. సెప్టెంబర్ 7 నుంచే అమల్లోకి!

HDFC Bank Lending Rates: దిగ్గజ ప్రైవేట్ రంగ బ్యాంక్ అయిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ శుభవార్త ప్రకటించింది. ఎంపిక చేసిన కొన్ని టెన్యూర్లపై 10 బేసిస్ పాయింట్ల వరకు ఎంసీఎల్ఆర్ రేట్లను తగ్గించింది. సవరించిన రేట్లు 2026, సెప్టెంబర్ 7 నుంచే అమల్లోకి వచ్చాయి. దీంతో ఎంసీఎల్ఆర్‌కు లింక్ అయిన లోన్ వడ్డీ రేట్లు తగ్గుతాయని చెప్పొచ్చు. ఫ్లోటింగ్ రేటుపై లోన్ తీసుకున్న వారికి కూడా ఈఎంఐ తగ్గుతుంది లేదా టెన్యూర్ తగ్గించుకోవచ్చు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments