HomeAndhra Pradeshవెలిగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ వద్ద ప్రమాదం.. ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశాలు

వెలిగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ వద్ద ప్రమాదం.. ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశాలు

మార్కాపురం జిల్లా వెలిగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్‌లో ఇద్దరు యువకులు గల్లంతైన సంగతి తెలిసిందే. వీరి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. డ్రోన్లు వంటి సాంకేతిక ఉపయోగించి యువకుల ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రమాద ఘటనపై మంత్రులు నిమ్మల రామానాయుడు, గొట్టిపాటి రవికుమార్ ఆరా తీశారు. నల్లమలసాగర్, ఫీడర్ కెనాల్ వద్ద బందోబస్తు ఏర్పాట్లు చేయాలని.. పెట్రోలింగ్ ఉండేలా చూడాలని ఆదేశించారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments