దేశ రాజధాని ఢిల్లీలో ఓ ఆరంతస్తుల భవనం కూలిపోయింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు పలువుర్ని శిథిలాల కింద చిక్కుకున్నారు. ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక, విపత్తు నిర్వహణ దళం సిబ్బంది.. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. 12 ఫైర్ ఇంజిన్లు, జేసీబీలను అక్కడకు చేరుకున్నాయి. ఈ ఘటనలో ఎక్కువ మంది విద్యార్థులు లోపలి చిక్కుకున్నట్టు భావిస్తున్నారు. లోపలి నుంచి తమను రక్షింమని ఫోన్లు వచ్చాయని స్థానిక బీజేపీ ఎమ్మెల్యే వెల్లడించారు.
ఢిల్లీలో కుప్పకూలిన ఆరంతస్తుల భవనం.. శిథిలాల కింద చిక్కుకున్న పలువురు
RELATED ARTICLES


