విజయవాడ విమానాశ్రయంలో కొత్త ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. పనులు పూర్తి చేసేందుకు కాంట్రాక్టర్కు నవంబర్ పదో తేదీ వరకూ సమయం ఉంది. ఈ నేపథ్యంలో పనులు పూర్తి చేసి డిసెంబర్ నాటికి నూతన ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ ప్రయాణికుల కోసం అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు.
విజయవాడ విమానాశ్రయంలో ఇంటిగ్రేటెడ్ టెర్మినల్.. డిసెంబర్ నాటికి అందుబాటులోకి.!
RELATED ARTICLES


