HomeAndhra Pradeshవిజయవాడ విమానాశ్రయంలో ఇంటిగ్రేటెడ్ టెర్మినల్.. డిసెంబర్ నాటికి అందుబాటులోకి.!

విజయవాడ విమానాశ్రయంలో ఇంటిగ్రేటెడ్ టెర్మినల్.. డిసెంబర్ నాటికి అందుబాటులోకి.!

విజయవాడ విమానాశ్రయంలో కొత్త ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. పనులు పూర్తి చేసేందుకు కాంట్రాక్టర్‌కు నవంబర్ పదో తేదీ వరకూ సమయం ఉంది. ఈ నేపథ్యంలో పనులు పూర్తి చేసి డిసెంబర్ నాటికి నూతన ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ ప్రయాణికుల కోసం అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments