HomeBusinessJLR Layoffs: టాటా మోటార్స్ అనుబంధ సంస్థలో ఉద్యోగాల కోత.. 4000 మందిపై వేటు.. ఇదే...

JLR Layoffs: టాటా మోటార్స్ అనుబంధ సంస్థలో ఉద్యోగాల కోత.. 4000 మందిపై వేటు.. ఇదే అసలు కారణం!

JLR Layoffs: టాటా గ్రూప్‌లో వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్‌ అనుబంధ కంపెనీ జేఎల్ఆర్‌లో ఉద్యోగుల తొలగింపు చేపడుతున్నారు. లగ్జరీ కార్ల తయారీ కంపెనీ జేఎల్ఆర్‌లో ఏకంగా 4000 మందిని తొలగిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్‌లో ఉండదు. యూకేలోని వివిధ విభాగాల్లో పని చేస్తున్న వారిని తొలగిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. వచ్చే 2 ఏళ్లలో పూర్తి చేయనున్నారు. ఈ దిగ్గజ కంపెనీలో వేలాది మందిని తొలగించేందుకు కారణాలేంటో తెలుసుకుందాం.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments