New fund offers September 2026: మ్యూచువల్ ఫండ్లలో తరచుగా దాదాపు ప్రతి వారం కొత్త ఫండ్ ఆప్షన్లు అందుబాటులోకి వస్తూనే ఉంటాయి. ఇప్పుడు సెప్టెంబర్ 7 నుంచి 11 మధ్య కూడా 5 మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్, ఒక స్పెషల్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (SIF) సబ్స్క్రిప్షన్ కోసం తెరుచుకోనున్నాయి. వీటిల్లో నాలుగు పాసివ్ ఫండ్స్, ఒకటి యాక్టివ్ ఫండ్. దీంట్లో కనీస పెట్టుబడి, కీలక తేదీలు వంటి వివరాల్ని చూద్దాం.


