HomeHeadlinesMugguru Kothulu Song: ముగ్గురు కోతులు నుంచి మెలోడీ లవ్ సాంగ్.. రిలీజ్ చేసిన మ్యూజిక్...

Mugguru Kothulu Song: ముగ్గురు కోతులు నుంచి మెలోడీ లవ్ సాంగ్.. రిలీజ్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్

Mugguru Kothulu Thiduthunna Koduthunna Song Release: యువ నటీనటులు తేజ కొండపల్లి, వర్షిక పాశం కాంబినేషన్‌లో వస్తున్న ముగ్గురు కోతులు సినిమా నుంచి తిడుతున్నా కొడుతున్నా లవ్ సాంగ్‌ను ప్రముఖ సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ విడుదల చేశారు. యూత్‌ను ఆకట్టుకునేలా ఉన్న ఈ పాట సామాజిక మాధ్యమాల్లో ఆకట్టుకుంటోంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments