HomeHeadlinesఐసీఐసీఐ బ్యాంక్‌లో 9.99% వాటా: ఎల్‌ఐసీకి ఆర్‌బీఐ గ్రీన్‌సిగ్నల్

ఐసీఐసీఐ బ్యాంక్‌లో 9.99% వాటా: ఎల్‌ఐసీకి ఆర్‌బీఐ గ్రీన్‌సిగ్నల్

ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంక్‌లో 9.99 శాతం వరకు వాటా దక్కించుకునేందుకు లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసీ)కి ఆర్‌బీఐ అనుమతి ఇచ్చింది. ఈ పరిణామంతో సోమవారం స్టాక్ మార్కెట్ ట్రేడింగ్‌లో ఈ రెండు దిగ్గజ షేర్లు ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షించనున్నాయి.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments