ముంబైలోని నీతా ముకేష్ అంబానీ కల్చరల్ సెంటర్ (ఎన్ఎంఏసీసీ) విజయవంతంగా మూడేళ్లు పూర్తి చేసుకుంది! ప్రపంచ స్థాయి బ్రాడ్వే ప్రదర్శనల నుంచి భారతీయ సాంప్రదాయ కళల వరకు సమగ్ర వేదికగా నిలిచిన ఈ కేంద్రం సాధించిన ఘనతలు, రాబోయే సంచలన కార్యక్రమాలపై ప్రత్యేక కథనం..


