HomeNation and Worldఇటలీ ప్రజల నమ్మకానికి నిదర్శనం.. మెలోనీకి శుభాకాంక్షలు చెప్పిన ప్రధాని మోదీ

ఇటలీ ప్రజల నమ్మకానికి నిదర్శనం.. మెలోనీకి శుభాకాంక్షలు చెప్పిన ప్రధాని మోదీ

ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీకి ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇటలీ చరిత్రలో అత్యంత సుదీర్ఘకాలం ప్రధానిగా కొనసాగిన మెలోనీ రికార్డు సృష్టించిన నేపథ్యంలో మోదీ కంగ్రాట్స్ చెప్పారు. 1,413 రోజులు నిరంతరాయంగా అధికారంలో కొనసాగిన మెలోనీ ప్రభుత్వం గతంలో సిల్వియో బెర్లుస్కోనీ నెలకొల్పిన రికార్డును అధిగమించింది. ఈ ఘనత ఇటలీ ప్రజలు మెలోనీ నాయకత్వంపై ఉంచిన విశ్వాసానికి నిదర్శనమని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments