HomeBusinessఆదిత్య బిర్లా గ్రూప్ దూకుడు.. ఇప్పుడు కేబుల్స్ మార్కెట్లోకి ఎంట్రీ.. వేల కోట్ల పెట్టుబడి!

ఆదిత్య బిర్లా గ్రూప్ దూకుడు.. ఇప్పుడు కేబుల్స్ మార్కెట్లోకి ఎంట్రీ.. వేల కోట్ల పెట్టుబడి!

Aditya Birla Wires Cables Business: ఇటీవలి కాలంలో ఆదిత్య బిర్లా గ్రూప్ పలు రంగాల్లో విస్తృతంగా పెట్టుబడులు పెడుతోంది. ఆదిత్య బిర్లా క్యాపిటల్ ఇటీవల గోల్డ్ లోన్ మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వగా ఇప్పుడు ఆదిత్య బిర్లా గ్రూప్ రూ. 1800 కోట్ల పెట్టుబడితో అల్ట్రావోల్ట్ పేరుతో వైర్లు, కేబుల్స్ వ్యాపారాన్ని ప్రారంభించింది. అల్ట్రాటెక్ సిమెంట్ కింద ఈ వ్యాపారాన్ని నిర్వహించనుంది. ఐదేళ్లలో దేశంలోని టాప్-2 వైర్ల కంపెనీల్లో ఒకటిగా నిలవాలని లక్ష్యంగా పెట్టుకుంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments