పాకిస్థాన్లోని పంజాబ్ ప్రావిన్స్ నరోవల్ జిల్లాలో వందేళ్ల నాటి చారిత్రక హిందూ దేవాలయాన్ని ధ్వంసం చేసిన ఘోర ఘటనపై భారతదేశం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ అన్యాయమైన చర్యను గట్టిగా ఖండిస్తూ.. తాజాగా ప్రకటన విడుదల చేసింది. పాక్లో మైనారిటీల మత స్వేచ్ఛ, ఆరాధనా మందిరాల భద్రత నిరంతరం ఉల్లంఘనకు గురవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఘటనపై తక్షణమే పారదర్శక విచారణ జరిపి దోషులను శిక్షించాలని, ధ్వంసమైన ఆలయాన్ని పునరుద్ధరించాలని భారత్ డిమాండ్ చేసింది.
“ఆలయాన్ని వెంటనే పునర్నిర్మించాలి”: పాక్లో వందేళ్ల గుడి కూల్చివేతపై భారత్ తీవ్ర ఆగ్రహం!
RELATED ARTICLES


