అంతర్జాతీయంగా నెలకొన్న తీవ్ర రాజకీయ, ఆర్థిక అస్థిర పరిస్థితుల నేపథ్యంలో నెదర్లాండ్స్ సెంట్రల్ బ్యాంక్ సంచలన నిర్ణయం తీసుకుంది. అమెరికా, కెనడా దేశాల నుంచి ఏకంగా 86 టన్నుల బిలియన్ డాలర్ల విలువైన బంగారాన్ని లండన్‌లోని ప్రసిద్ధ బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వాల్ట్‌లకు తరలించినట్లు అధికారికంగా ధ్రువీకరించింది. ప్రపంచవ్యాప్తంగా సాగుతున్న ట్రేడ్ వార్, పశ్చిమాసియా ఉద్రిక్తతల వేళ ఆర్థిక వ్యవస్థను కాపాడుకునేందుకు.. అత్యవసర సమయంలో పసిడి ట్రేడింగ్‌ను సులభతరం చేసేందుకే ఈ క్లిష్టమైన ఆపరేషన్ చేపట్టినట్లు వెల్లడించింది.
రాత్రికి రాత్రే అమెరికా నుంచి 86 టన్నుల బంగారం లండన్‌కు తరలింపు.. ఎందుకంటే?
RELATED ARTICLES


