TTD Deputy Eo Lokanadham Acb Raids: టీటీడీ డిప్యూటీ ఈవో లోకనాథం ఇంట్లో ఏసీబీ నిర్వహించిన సోదాలలో ఆస్తులు బయటపడ్డాయి. తిరుపతిలోని లోకనాథం ఇళ్లు, బంధువుల ఇళ్లు కలిపి మొత్తం 4 చోట్ల సోదాలు నిర్వహించి కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు బంగారం, వెండిని కూడా గుర్తించారు. ఆయనతో పాటుగా కుటుంబసభ్యులు పేరుతో ఫిక్స్డ్ డిపాజిట్లు, భవనాలు, స్థలాలు కూడా ఉన్నాయి. ఏసీబీ అధికారుల సోదాలు ఇవాళ కూడా కొనసాగనున్నాయి.
కేజీల కొద్ది బంగారం, వెండి.. కోట్ల విలువైన భవనాలు, ఆస్తులు.. టీటీడీ డిప్యూటీ ఈవో లోకనాథం ఆస్తుల లిస్ట్ తెలిస్తే!
RELATED ARTICLES


