HomeNation and Worldమెరుపు వరదల వేళ భారత్ ఆపన్నహస్తం.. నేపాల్ పార్లమెంట్‌లో ప్రధాని బాలెన్ షా ప్రశంసలు

మెరుపు వరదల వేళ భారత్ ఆపన్నహస్తం.. నేపాల్ పార్లమెంట్‌లో ప్రధాని బాలెన్ షా ప్రశంసలు

గతవారం నేపాల్‌లో సంభవించిన మెరుపు వరదలతో దాదాపు 1,200 మంది ప్రాణాలు కోల్పోగా.. 5 వేలకుపైగా గల్లంతయ్యారు. భారీ స్థాయిలో ఆస్తి నష్టం వాటిల్లింది. జాడలేకుండా పోయినవారి ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతోంది. సహాయ చర్యలకు ప్రతికూల పరిస్థితులు ప్రతిబంధకంగా మారాయి. పునరావాసం, పునర్నిర్మాణం కోసం నేపాల్‌కు ప్రపంచ దేశాలు తమ వంతు సాయం చేస్తున్నాయి. వీటిలో భారత్ కూడా భారీ సాయం అందించింది. నేపాల్ ప్రధాని దీనిపై పార్లమెంట్‌లో ప్రకటన చేశారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments