HomeNation and Worldఅయోధ్య రామమందిరం తొలి సీఈఓగా మాజీ ఎయిర్‌ మార్షల్ జితేంద్ర మిశ్రా

అయోధ్య రామమందిరం తొలి సీఈఓగా మాజీ ఎయిర్‌ మార్షల్ జితేంద్ర మిశ్రా

అయోధ్య రామమందిర విరాళాల చోరీ, నిధులు గోల్‌మాల్ ఆరోపణలు తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఆలయ నిర్వహణ పారదర్శకంగా జరిగేలా పటిష్ట యంత్రాంగాన్ని ఏర్పాటుచేయాలని నిర్ణయించింది. ఇందుకోసం మొదటిసారి సీఈఓను నియమిస్తోంది. ఈ పదవికి మాజీ ఎయిర్‌ మార్షల్‌ జితేంద్ర మిశ్రాను ట్రస్ట్ ఎంపిక చేసింది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments