HomeAndhra Pradeshజీవితం చాలా విలువైంది.. కుటుంబం ఉందని గుర్తుపెట్టుకోండి.. అభిమానులకు పవన్ కళ్యాణ్ సూచన

జీవితం చాలా విలువైంది.. కుటుంబం ఉందని గుర్తుపెట్టుకోండి.. అభిమానులకు పవన్ కళ్యాణ్ సూచన

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలలో విషాద ఘటన చోటుచేసుకుంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో పవన్ ఫ్లెక్సీ కడుతున్న సమయంలో కరెంట్ షాక్‌కు గురై ప్రేమ్ కుమార్ అనే యువకుడు చనిపోయాడు. ఈ ఘటనపై పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రేమ్ కుమార్ మృతి కలిచివేసిందన్న పవన్ కళ్యాణ్.. అభిమానులకు పలు కీలక సూచనలు చేశారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments