Gold Price Fall: బంగారం ధరలు వరుస సెషన్లలో భారీగా పడిపోతున్నాయి. ఆగస్టు 29 నుంచి వరుసగా 4 రోజుల్లో పసిడి ధర తగ్గుతూ వచ్చింది. తులం బంగారం రేటు ఏకంగా రూ.9110 మేర పడిపోయింది. వెండి రేటు రూ.10 వేలు తగ్గింది. ఇందుకు ప్రధాన కారణం పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు నెలకొని క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడమేనని చెప్పవచ్చు. మరి పసిడి రేట్లు ఇంకా తగ్గుతాయా? ఇప్పుడు కొనడం మంచిదేనా? బులియన్ మార్కెట్ వర్గాలు ఏమంటున్నాయి? తెలుసుకుందాం.


