HomeNation and Worldరష్యాపై అతిపెద్ద డ్రోన్ దాడికి జెలెన్‌స్కీ స్కెచ్.. గగనతలంలో ప్రయాణించొద్దంటూ తీవ్ర హెచ్చరికలు!

రష్యాపై అతిపెద్ద డ్రోన్ దాడికి జెలెన్‌స్కీ స్కెచ్.. గగనతలంలో ప్రయాణించొద్దంటూ తీవ్ర హెచ్చరికలు!

ఉక్రెయిన్-రష్యా యుద్ధం మళ్లీ తీవ్ర రూపం దాల్చడంతో రష్యా భూభాగంపై అతిపెద్ద డ్రోన్ దాడులకు సిద్ధమైనట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రకటించారు. రష్యన్ గగనతలం పౌర విమానయానానికి ఏమాత్రం సురక్షితం కాదని, మాస్కో విమానాశ్రయాలే లక్ష్యంగా ఏ క్షణంలోనైనా దాడులు జరగవచ్చని విమానయాన సంస్థలను అప్రమత్తం చేశారు. దీనిపై మండిపడిన రష్యా అధ్యక్షుడు పుతిన్.. ఉక్రెయిన్ ఉగ్రవాదిలా ప్రవర్తిస్తోందని, అలాంటి వారితో ఎలాంటి చర్చలు జరిపేది లేదని తెగేసి చెప్పారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments