HomeAndhra PradeshJanasena Party యువజన విభాగం ‘జై కొట్టు’ ప్రారంభం.. పవన్ కళ్యాణ్ బర్త్ డే రోజు...

Janasena Party యువజన విభాగం ‘జై కొట్టు’ ప్రారంభం.. పవన్ కళ్యాణ్ బర్త్ డే రోజు లోగో, స్పెషల్ సాంగ్

Janasena Party Youth Wing Jai Kottu Launched: జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా మరో ముఖ్యమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పిఠాపురంలో జనసేనాని బర్త్ డే రోజు జనసేన పార్టీ యువజన విభాగం ‘జై కొట్టు’ను ప్రారంభించారు. మంత్రి, పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ జైకొట్టు లోగోను ఆవిష్కరించారు. అలాగే జై కొట్టు పేరుతో ప్రత్యేకంగా ఓ పాటను కూడా విడుదల చేశారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments