కోడింగ్ నైపుణ్యాలు ఏమాత్రం లేకపోయినా కేవలం వినూత్న ఆలోచనతో కృత్రిమ మేధ సాంకేతికతను ఉపయోగించి అద్భుతాలు సృష్టించవచ్చని చైనాకు చెందిన 13 ఏళ్ల విద్యార్థిని ఝూ షుహాన్ నిరూపించింది. తల్లిదండ్రులు బిజీగా ఉన్న సమయంలో పిల్లల చదువును పర్యవేక్షించేందుకు జై చాంగ్ అనే వర్చువల్ పేరెంట్ ఏఐ స్టడీ యాప్ను రూపొందించిన ఈ చిన్నారి.. జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని కేవలం మూడు రోజుల వ్యవధిలోనే రూ.2.5 లక్షలకు పైగా ఆర్జించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ పూర్తి వివరాలు మీకోసం.
మూడే మూడు రోజుల్లో రూ.2.5 లక్షల సంపాదించిన 13 ఏళ్ల అమ్మాయి.. కోడింగ్ రాకపోయిన యాప్ తయారుచేసి!
RELATED ARTICLES


