దసరా, దీపావళి, సంక్రాంతి పండుగల రద్దీ దృష్ట్యా హైటెక్ సిటీ రైల్వే స్టేషన్లో పలు ఎక్స్ప్రెస్ రైళ్ల తాత్కాలిక నిలుపుదల గడువును దక్షిణ మధ్య రైల్వే పొడిగించింది. ప్రయాణికులు బోర్డింగ్ పాయింట్ ఉచితంగా మార్చుకునే వెసులుబాటు కల్పించింది.
రాబోయే పండుగల వేళ ప్రయాణికులకు అలర్ట్ – హైటెక్ సిటీ స్టేషన్లో రైళ్ల హాల్టింగ్ గడువు పొడిగింపు! లిస్ట్ ఇదే
RELATED ARTICLES


