HomeAndhra Pradeshతిరుమలలో హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల నిర్వాహకులకు టీటీడీ వార్నింగ్.. రూ.5 లక్షల జరిమానా, షాపు...

తిరుమలలో హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల నిర్వాహకులకు టీటీడీ వార్నింగ్.. రూ.5 లక్షల జరిమానా, షాపు సీజ్ చేస్తారు

TTD Tightens Food Safety Standards In Tirumala: తిరుమలలో ఈ నెలలోనే బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు.. ఈ క్రమంలో టీటీడీ కొండపై హోటల్స్, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్ల నిర్వాహకులతో టీటీడీ అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి సమావేశం నిర్వహించారు. భక్తుల ఆహార భద్రత పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. అందరూ కచ్చితంగా నిబంధనలు పాటించాలని.. ఫుడ్ టెస్టింగ్‌లో నిబంధనలకు అతీతంగా ఫలితాలు వస్తే రూ.5 లక్షల జరిమానా, షాపు సీజ్ చేసే అవకాశాలు ఉన్నాయన్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments