Andhra Pradesh Govt Sanctions 17912 Houses Under PMAY-Urban 2.0: ఏపీ ప్రభుత్వం పట్టణాల్లోని పేద, మధ్యతరగతి కుటుంబాలకు తీపికబురు చెప్పింది. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన – అర్బన్ 2.0 (PMAY-Urban 2.0) కింద రాష్ట్రంలో 17,912 ఇళ్ల నిర్మాణానికి పరిపాలనా అనుమతులు మంజూరయ్యాయి. ఈ ఇళ్ల నిర్మాణానికి మొత్తం రూ.447.8 కోట్ల వ్యయం అవుతుంది. ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ..2.89 లక్షలు అందిస్తారు.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఏపీ పట్టణ ప్రాంత పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఇళ్లు.. 17,912 లబ్ధి, ఒక్కొక్కరికి రూ.2.89 లక్షలు సాయం
RELATED ARTICLES


