HomeBusinessహైదరాబాద్‌లో 'జొమాటో' సీఎస్ సెంటర్ మూసివేత.. 250 మంది ఉద్యోగుల తొలగింపు.. 4 నెలల శాలరీ,...

హైదరాబాద్‌లో ‘జొమాటో’ సీఎస్ సెంటర్ మూసివేత.. 250 మంది ఉద్యోగుల తొలగింపు.. 4 నెలల శాలరీ, ల్యాప్‌టాప్‌లతో పరిహారం!

Zomato Hyderabad: ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ నగరం నుంచి తమ కస్టమర్ సపోర్ట్ కేంద్రాన్ని తరలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా హైదరాబాద్ సీఎస్ సెంటర్ లో పని చేస్తున్న 250 నుంచి 300 మంది వరకు ఉద్యోగులను తొలగించినట్లు సమచారం. తమ కస్టమర్ సపోర్ట్ విభాగంలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టిన క్రమంలో ఉద్యోగుల తొలగింపులు చేపట్టినట్లు తెలుస్తోంది. మరి అందుకు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments