HomeNation and Worldభారతీయ పౌరులకు ఉజ్బెకిస్థాన్ శుభవార్త.. 30 రోజుల వీసా ఫ్రీ..

భారతీయ పౌరులకు ఉజ్బెకిస్థాన్ శుభవార్త.. 30 రోజుల వీసా ఫ్రీ..

భారతీయ పౌరుల కోసం ఉజ్బెకిస్థాన్ 30 రోజుల వీసా రహిత విధానం అందుబాటులోకి తెచ్చింది. ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా ఉజ్బెకిస్థాన్ అధ్యక్షుడు మిర్జియోయెవ్ ఈ ప్రకటన చేశారు. ఈ విధానం పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తే భారతీయులు వీసా లేకుండానే 30 రోజులు ఉజ్బెక్‌లో ఉండొచ్చు. ఈ విధానం ద్వారా ఇరుదేశాల మధ్య వ్యాపార, వాణిజ్య, పర్యాటక రంగాలు మరింత బలోపేతమవుతాయని ఉజ్బెకిస్థాన్ అధ్యక్షుడు తెలిపారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments