భారతీయ పౌరుల కోసం ఉజ్బెకిస్థాన్ 30 రోజుల వీసా రహిత విధానం అందుబాటులోకి తెచ్చింది. ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా ఉజ్బెకిస్థాన్ అధ్యక్షుడు మిర్జియోయెవ్ ఈ ప్రకటన చేశారు. ఈ విధానం పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తే భారతీయులు వీసా లేకుండానే 30 రోజులు ఉజ్బెక్లో ఉండొచ్చు. ఈ విధానం ద్వారా ఇరుదేశాల మధ్య వ్యాపార, వాణిజ్య, పర్యాటక రంగాలు మరింత బలోపేతమవుతాయని ఉజ్బెకిస్థాన్ అధ్యక్షుడు తెలిపారు.
భారతీయ పౌరులకు ఉజ్బెకిస్థాన్ శుభవార్త.. 30 రోజుల వీసా ఫ్రీ..
RELATED ARTICLES


