HomeAndhra Pradeshసీనియర్ ఐపీఎస్ పీఎస్సార్ ఆంజనేయులు రిటైర్మెంట్.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

సీనియర్ ఐపీఎస్ పీఎస్సార్ ఆంజనేయులు రిటైర్మెంట్.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

AP IPS Officer P Sitharama Anjaneyulu Retirement On August 31: ఏపీ సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి పీఎస్ఆర్‌ ఆంజనేయులు ఈ నెల 31న పదవీ విరమణ చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆయన రిటైర్మెంట్‌కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది.. ఆయన సస్పెన్షన్‌లోనే పదవీ విరమణ చేసేలా ఉత్తర్వులు జారీ చేశారు. ఆయనపై కొనసాగుతున్న క్రమశిక్షణ, క్రిమినల్‌ చర్యలకు ఆటంకం లేకుండా సర్వీసు నుంచి రిలీవ్‌ చేస్తారు. 1992 బ్యాచ్‌కు చెందిన పీఎస్సార్ రెండేళ్లుగా సస్పెన్షన్‌లోనే ఉన్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments